పున్నమి ప్రతి నిధి
హైదరాబాద్–బాలానగర్ ప్రాంతంలోని MTAR టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలోని సంఘం విజయం సాధించింది.
భారత ట్రేడ్ యూనియన్ తరఫున పోటీ చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్ పై బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గెలుపొందారు.
ఈ విజయంతో బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆనందం వ్యక్తం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శక్తి మరింత బలపడుతుందని నాయకులు తెలిపారు.

