*_గ్రేటర్ వరంగల్ బ
*_కార్పొరేటర్ భర్తతో పాటు 10 మంది అరెస్ట్_*
_వరంగల్ నగరంలోని సుబేదారి కనకదుర్గ కాలనీలోని బీజేపీ కార్పొరేటర్ గుజ్జుల వసంత ఇంట్లో పేకాట శిబిరంపై దాడి చేసిన పోలీసులు_
_ఈ దాడిలో కార్పొరేటర్ భర్త గుజ్జుల మహేందర్ రెడ్డితో సహా మరో 10 మంది(ముగ్గురు మహిళలు)ని అరెస్టు చేసి వారి నుండి రూ.60 వేలు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు…_


