గద్వాల్ నవంబర్ 5(పున్నమి ప్రతినిధి)
జోగులాంబ గద్వాల జిల్లా…
కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీతో ఆలయాలు…
నేడు కార్తీక పౌర్ణమి సందర్బంగా గవర్నమెంట్ కార్యాలయాలు విద్యాసంస్థలు సెలవు ఉండటంతో
బీచుపల్లి లోని ఆంజనేయస్వామి ఆలయాలలో
వేకువ జాము నుంచే కృష్ణ నదిలో నది స్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో కార్తిక దీపాలు వెలిగించి నదిలో వదిలిన భక్తులు..
అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల పరిసరాలలో కార్తీక దీపాలు
వెలిగించి స్వామి వారికి అభిషేకాలు,అమ్మవారికి కుంకుమ అర్చనలు నిర్వహిస్తున్న భక్తులు…


