Tuesday, 24 March 2026
  • Home  
  • కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ధనియాకుల దంపతులు
- ఖమ్మం

కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ధనియాకుల దంపతులు

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం నగరంలోని 53వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి ధనియాకుల శ్రీలత గారు మరియు బీజేపీ ఖమ్మం రెండవ పట్టణ అధ్యక్షులు శ్రీ ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ గారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ — “కార్తీక పౌర్ణమి పవిత్ర దినం ప్రతి ఇంటా భక్తి, శాంతి, సౌభాగ్యాలను నింపాలని, భగవాన్ శివుడి ఆశీర్వాదం అందరిపై కురవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం” అని తెలిపారు.

ఖమ్మం
పున్నమి ప్రతి నిధి

ఖమ్మం నగరంలోని 53వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి ధనియాకుల శ్రీలత గారు మరియు బీజేపీ ఖమ్మం రెండవ పట్టణ అధ్యక్షులు శ్రీ ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ గారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ —
“కార్తీక పౌర్ణమి పవిత్ర దినం ప్రతి ఇంటా భక్తి, శాంతి, సౌభాగ్యాలను నింపాలని, భగవాన్ శివుడి ఆశీర్వాదం అందరిపై కురవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం” అని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.