Sunday, 29 March 2026
  • Home  
  • కార్తీక పౌర్ణమి రాధా కృష్ణుడు గుడిలో పాలు పెరుగు ఎదుమేలా కార్యక్రమం
- విశాఖపట్నం

కార్తీక పౌర్ణమి రాధా కృష్ణుడు గుడిలో పాలు పెరుగు ఎదుమేలా కార్యక్రమం

*కార్తీక పౌర్ణమి రాధా కృష్ణుడు గుడిలో పాలు పెరుగు ఎదుమేలా కార్యక్రమంలో మహా విశాఖ నగర్ మాజీ మేయర్ శ్రీమతి శ్రీ గొలగాని హరి వెంకట్ కుమారి శ్రీనివాస్* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- *ఈ రోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని బీచ్ రోడ్ గోకుల్ పార్క్ నందు ఉన్నటువంటి రాధా కృష్ణ గుడిలో పాలు పెరుగు ఎదుమేలా శ్రీ విశాఖ జిల్లా యాదవ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభావంగా జరిపారు. ఈ సందర్బంగా మహా విశాఖ నగర్ మాజీ మేయర్ శ్రీమతి శ్రీ గొలగాని హరి వెంకట్ కుమారి శ్రీనివాస్ ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రసాదం వితరణ చేసారు. అనంతరం మాజీ మేయర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు జగద్గురు ఐనాటివంటి శ్రీ కృష్ణుడు ని పాలు పెరుగు తో పూజించటం అనాదిగా వస్తున్నటి వంటి ఆచారం ఈ యొక్క కార్యక్రమంకి విశాఖ నలుమూలల ఉన్నటు వంటి యాదవ సోదర సోదరిమానులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు*

*కార్తీక పౌర్ణమి రాధా కృష్ణుడు గుడిలో పాలు పెరుగు ఎదుమేలా కార్యక్రమంలో మహా విశాఖ నగర్ మాజీ మేయర్ శ్రీమతి శ్రీ గొలగాని హరి వెంకట్ కుమారి శ్రీనివాస్*

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
*ఈ రోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని బీచ్ రోడ్ గోకుల్ పార్క్ నందు ఉన్నటువంటి రాధా కృష్ణ గుడిలో పాలు పెరుగు ఎదుమేలా శ్రీ విశాఖ జిల్లా యాదవ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభావంగా జరిపారు. ఈ సందర్బంగా మహా విశాఖ నగర్ మాజీ మేయర్ శ్రీమతి శ్రీ గొలగాని హరి వెంకట్ కుమారి శ్రీనివాస్ ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రసాదం వితరణ చేసారు. అనంతరం మాజీ మేయర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు జగద్గురు ఐనాటివంటి శ్రీ కృష్ణుడు ని పాలు పెరుగు తో పూజించటం అనాదిగా వస్తున్నటి వంటి ఆచారం ఈ యొక్క కార్యక్రమంకి విశాఖ నలుమూలల ఉన్నటు వంటి యాదవ సోదర సోదరిమానులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.