గొపాలపురం నియోజకవర్గం
పున్నమి న్యూస్✍️రెడ్డిసత్యసుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్
9989086083
తూర్పుగోదావరి జిల్లా చాగలమండలం చాగల్లు గ్రామంలో వేంచేసి ఉన్న రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, సూర్య నమస్కరములు దీపోత్సవం, మరియు లక్ష పత్రి పూజ మహోత్సవాన్ని గ్రామస్తులు బ్రహ్మశ్రీ లింగాల శ్రీనివాస శాస్త్రి గారి ఆధ్వర్యంలో జరిపించి ఉన్నారు
END


