పువ్వాడ నాగేంద్ర కుమార్
(ఖమ్మం పున్నమి స్టాఫర్ )
కార్గిల్ యుద్ధంలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోటెర్రరిస్టు పాకిస్తాన్తో వీరోచిత పోరాటం చేసిన వీరవరే ణ్యు లకు పాదాభివందనం అని బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు, భూపాలపల్లి ఇంచార్జ్ గల్లా సత్య నారాయణ అన్నారు. ఆ పోరాటంలో మాతృభూమి సంరక్షణలోప్రాణార్పణ చేసిన వీర కిశోరాలకు నమస్సుమాంజలి అని గల్లా సత్య నారాయణ అన్నారూ