🚩రాష్ట్రీయ సేవికాసమితి కామారెడ్డి 🚩
జిల్లా శాఖ ఆధ్వర్యంలో విజయ దశమి ఉత్సవం సందర్భంగా కామారెడ్డి నగరంలో 282 మంది ఘనవేష్ సేవిక లు ఘోష్ తో సహా
పద సంచలనంలో పాల్గొన్నారు..
అనంతరం స్థానిక శ్రీ సరస్వతీ విద్యా మందిర్ హై స్కూల్ నందు సార్వజనిక ఉత్సవం జరిగింది.
ఇట్టి ఉత్సవానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఉమ జనార్దన్ గారు పాల్గొన్నారు..
ముఖ్యఅతి మాట్లాడుతూ సమాజంలో భారత దేశ పునర్నిర్మాణంలో మహిళా శక్తి అనిర్వచనీయమైనది.
స్త్రీ బహుముఖ ప్రజ్ఞశాలి..
Ex.. మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కల్పనా చావ్లా లాంటివారిని ఆదర్శం గా తీసుకోని దేశ నిర్మాణంలో భాగం కావాలని సేవికలకు పిలుపునిచ్చారు..
తర్వాత ముఖ్య వక్త మాన్యనీయ శ్రీపాద రాధ గారు (తెలంగాణ ప్రాంత కార్యవహిక )
మాట్లాడుతూ భారతదేశం ప్రాచీన సంస్కృతిలో స్త్రీకి ఉన్నతమైన స్థానం ఉంది కేవలం విద్యావంతులే కాని కాక అన్ని రంగాలలో రాణించాలని..
సేవిక సమితికి జిజియా మాత రాణి లక్ష్మీ బాయి హోల్కర్ ఆదర్శంగా ఉంచుకొని పనిచేస్తుంది
శివాజీ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి శివాజీ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి జిజ్జా బాయ్ మాత గారి కృషి ఎంతగానో ఉంది
ఝాన్సీ లక్ష్మీబాయి స్వాతంత్ర పోరాటంలో అనేకమంది రాజులతో సమానంగా పోరాడి తమ పోరాడి పోరాడిన వీర నారి కత్తులతో పాలనలో ఎటువంటి పరిస్థితులైన ఎదుర్కొని బంధనాలకు వ్యామోహాలకు లోను కాకుండా నిరంతరం తన బాధ్యతను నిర్వర్తించిన కర్తవ్యనిస్టురాలు ఈ ముగ్గురి యొక్క ఆదర్శంతో రాష్ట్రీయ సేవికాసంతి సమాజంలో ఉన్నటువంటి యువతులకి శిక్షణనిస్తూ భారత దేశ నిర్మాణంలో పాలుపంచుకోవడానికి కృషి చేస్తుంది..
పిల్లలకు సెల్ ఫోన్ కు దూరం గా ఉంచాలి అని తెలిపారు..
విజయదశమి కార్యక్రమంలో శ్రీమతి గుజరాతి సరోజ
(విభాగ్ కార్యవాహిక),
శ్రీమతి వీరమల్లి సరస్వతి
(జిల్లా కార్యవాహిక )
యజ్ఞశ్రీ, రాణి ,బొంతపల్లి కల్పన, కపిల , శ్రీలక్ష్మీ, అత మొదలగు వారు పాల్గొన్నారు


