చేజర్ల ఆగస్టు పున్నమి ప్రతినిధి
వినాయక చవితి సందర్భంగా బుధవారం ఉదయం కాణిపాకంలో వెలసియున్న వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో కలిసి స్వామివారిని దర్శించుకున్న చేజర్ల మండల టీడీపీ నాయకులు. ఈ కార్యక్రమంలో చేజర్ల మండల టీడీపీ అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్,ఎంపీటీసీ మస్తానయ్య,భారత్ మహాసేన అధ్యక్షులు జువ్విగుంట బాబు,ఆర్య వైశ్య సంఘం నాయకులు దేవతి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

కాణిపాక ఆలయంలో చేజర్ల నాయకులు
చేజర్ల ఆగస్టు పున్నమి ప్రతినిధి వినాయక చవితి సందర్భంగా బుధవారం ఉదయం కాణిపాకంలో వెలసియున్న వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో కలిసి స్వామివారిని దర్శించుకున్న చేజర్ల మండల టీడీపీ నాయకులు. ఈ కార్యక్రమంలో చేజర్ల మండల టీడీపీ అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్,ఎంపీటీసీ మస్తానయ్య,భారత్ మహాసేన అధ్యక్షులు జువ్విగుంట బాబు,ఆర్య వైశ్య సంఘం నాయకులు దేవతి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

