Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Dr. B.R. Ambedkar Konaseema

కాజులూరు మండలంలో రూ 1.14 కోట్లతో రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Punnami Newsroom Published:
కాజులూరు మండలంలో రూ 1.14 కోట్లతో రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Story highlights

  • కాజులూరు మండలంలో రూ.1.14 కోట్లతో చేపట్టనున్న రెండు రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
  • ఆత్రేయ గోదావరి పుష్కర ఘాట్‌కు వెళ్లే అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి రూ.75 లక్షలు, పెదలంక–కోలంక రహదారి పనులకు రూ.39 లక్షలు కేటాయించారు.
  • పల్లె పండుగ 3.0, రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడం, గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నాం.

కాజులూరు మండలంలో రూ.1.14 కోట్లతో చేపట్టనున్న రెండు రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆత్రేయ గోదావరి పుష్కర ఘాట్‌కు వెళ్లే అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి రూ.75 లక్షలు, పెదలంక–కోలంక రహదారి పనులకు రూ.39 లక్షలు కేటాయించారు.

పల్లె పండుగ 3.0, రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడం, గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నాం. రామచంద్రపురం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం.

ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ మధుసూదనరావు , మండల తహసీల్దార్ రవీంద్రనాథ్ ఠాగూర్, ఎంపీడీవో జె. రాంబాబు, డి ఈ సత్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *