ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని కాగితాలపూరు గ్రామానికి చెందిన రైతు అడపాల గోపాల్ రెడ్డి కలెక్టర్‌కు ఇచ్చిన అర్జీపై మంగళవారం జెసి వెంకటేశ్వర్లు స్పందించారు. భూ సర్వే నంబర్ 186-1డి పరిధిలో గాడి కాలువ వద్ద 57 సెంట్ల భూమి నష్టపోయినట్లు రైతు ఫిర్యాదు చేశారు. నష్టపోయిన భూమికి బదులుగా మరో భూమి లేదా నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ నేపథ్యంలో జెసి గారు గాడి కాలువను పరిశీలించారు.

కాగితాలపూరులో రైతు భూమి నష్టంపై జెసి వెంకటేశ్వర్లు పరిశీలన – నష్టపరిహారం కోరిన రైతు అర్జీపై స్పందన
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని కాగితాలపూరు గ్రామానికి చెందిన రైతు అడపాల గోపాల్ రెడ్డి కలెక్టర్‌కు ఇచ్చిన అర్జీపై మంగళవారం జెసి వెంకటేశ్వర్లు స్పందించారు. భూ సర్వే నంబర్ 186-1డి పరిధిలో గాడి కాలువ వద్ద 57 సెంట్ల భూమి నష్టపోయినట్లు రైతు ఫిర్యాదు చేశారు. నష్టపోయిన భూమికి బదులుగా మరో భూమి లేదా నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ నేపథ్యంలో జెసి గారు గాడి కాలువను పరిశీలించారు.

