పున్నమి న్యూస్, ఉప్పాడ గ్రామం,28/10
ఈరోజు కాకినాడ జిల్లా బిజెపి అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు మొoధా తుఫాన్ ప్రభావితం ప్రాంతాలను పర్యటన చేశారు అందులో భాగంగా ఈరోజు కోనపాపపేట మరియు ఉప్పాడ తీర ప్రాంతాలను సందర్శించారు అంతేకాకుండా అక్కడ నివసిస్తున్న వారిని పలకరించి అదేవిధంగా ఏ సహాయం కావాలన్నా బిజెపి కార్యకర్తలు లేదా అధికారులు వెంటనే సహకారం కోరాలని చెప్పారు అదే విధంగా పునరావస కేంద్రాలని సందర్శించి అక్కడ ఉన్న వారిని అధికారులతో మాట్లాడి అదే విధంగా సముద్రంలో వేటకి వెళ్లి వాళ్ళు ఇల్లుకి వెళ్లి పలకరించి ఎట్టి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుని బయటికి రాకుండా ఉండాలని చెప్పసాగారు ఈ కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి యార్లగడ్డ రాంకుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శిలు దాట్ల కృష్ణకర్మ కుండల తదితర కార్యకర్తలు పాల్గొన్నారు సాయికుమార్ యాదవ్ చోడ్డిశెట్టి రమేష్ బాబు, ముసలిగంటి సురేష్, రమణాం సుబ్రహ్మణ్యం, జ్యోతుల రాజేష్ ప్రతాప్ శ్రీహరి, గండి కొండలరావు దాట్ల సూర్యనారాయణ రాజు, గౌతు చిన్న, పైడా రవీంద్ర, సాయి గోపి ఘంటసాల గోవిందు, నాగరాజు, రంబాబు, పంపన శేషగిరి, అడబాల మోహనరావు, గలీదేవరా శేఖర్, పోతుల ప్రభాకర్, అరుణ్, కేటీఆర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు

కాకినాడ జిల్లా బిజెపి అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మొoధా తుఫాన్ ప్రభావితం ప్రాంతాలను పర్యటన.
పున్నమి న్యూస్, ఉప్పాడ గ్రామం,28/10 ఈరోజు కాకినాడ జిల్లా బిజెపి అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు మొoధా తుఫాన్ ప్రభావితం ప్రాంతాలను పర్యటన చేశారు అందులో భాగంగా ఈరోజు కోనపాపపేట మరియు ఉప్పాడ తీర ప్రాంతాలను సందర్శించారు అంతేకాకుండా అక్కడ నివసిస్తున్న వారిని పలకరించి అదేవిధంగా ఏ సహాయం కావాలన్నా బిజెపి కార్యకర్తలు లేదా అధికారులు వెంటనే సహకారం కోరాలని చెప్పారు అదే విధంగా పునరావస కేంద్రాలని సందర్శించి అక్కడ ఉన్న వారిని అధికారులతో మాట్లాడి అదే విధంగా సముద్రంలో వేటకి వెళ్లి వాళ్ళు ఇల్లుకి వెళ్లి పలకరించి ఎట్టి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుని బయటికి రాకుండా ఉండాలని చెప్పసాగారు ఈ కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి యార్లగడ్డ రాంకుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శిలు దాట్ల కృష్ణకర్మ కుండల తదితర కార్యకర్తలు పాల్గొన్నారు సాయికుమార్ యాదవ్ చోడ్డిశెట్టి రమేష్ బాబు, ముసలిగంటి సురేష్, రమణాం సుబ్రహ్మణ్యం, జ్యోతుల రాజేష్ ప్రతాప్ శ్రీహరి, గండి కొండలరావు దాట్ల సూర్యనారాయణ రాజు, గౌతు చిన్న, పైడా రవీంద్ర, సాయి గోపి ఘంటసాల గోవిందు, నాగరాజు, రంబాబు, పంపన శేషగిరి, అడబాల మోహనరావు, గలీదేవరా శేఖర్, పోతుల ప్రభాకర్, అరుణ్, కేటీఆర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు

