*కాకినాడ జిల్లా కిర్లంపూడి సెప్టెంబర్ 09:*
జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామం లో గణేష్ యాత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద జరిగిన అన్నదాన సమారాధన కార్యక్రమానికి జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. ముందుగా ఆలయ కమిటీ వారు రమేష్ గారికి సాధార స్వాగతం పలికారు.ఈ కార్యక్రమం లో గంధం శ్రీనివాస్, గంధం వెంకటరమణ, బత్తుల కేశవరావు, ద్వారపూడి వీరభద్రరావు, కర్ణాకుల రాంబాబు, కర్ణాకుల ప్రసాద్,సూరభత్తుల సిమ్మయ్య, రంగన్నాధం కాపు,సూరభతుల కృష్ణ, సూరభతుల వీరబాబు,రాయి బుల్లాబ్బాయి, మాదారపు వీరబాబు, నాగేశ్వరావు, మణికంఠ, రమేష్, శ్రీను, కనకరాజు, వీరబాబు, శివ, ఓంకృష్ణ, సోమరాజు,రాయి శ్రీను,గంధం లోవరాజు, బండారు ఈశ్వరరావు, అడబాల అర్జుణరావు,గణేష్ యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు


