ఓబులువారిపల్లి (పున్నమి ప్రతినిధి) జూలై 28
ఓబులువారిపల్లి మండలం బొటిమీడిపల్లి పంచాయతీ కాకర్ల వారిపల్లి గ్రామానికి చెందిన పొలిన సుబ్బారాయుడు కి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ₹84,928 విలువైన చెక్ ను బాధితుడి ఇంటికి వెళ్లి స్వయంగా ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ మరియు టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి వెళ్లి అందించారు.ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ:”ప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా ఉండేలా నేను కృషి చేస్తున్నాను.ఈ చెక్కులు ఆ కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారాన్ని వారికి ఆసరాగా నిలుస్తాయి “ అని అన్నారు.ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ”సమాజంలో వైద్యం వసతి లేక బడుగు బలహీన వర్గానికి చెందిన ప్రజలు ఇబ్బంది పడకూడదన్న దృక్కోణంతో ప్రభుత్వ సహాయం అందిస్తోంది.అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సహాయం అందేలా మేము కృషి చేస్తాం.” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

కాకర్ల వారిపల్లి గ్రామ వాస్తవ్వులు పొలిన సుబ్బారాయుడు ₹84,928 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు ముక్కా వరలక్ష్మి
ఓబులువారిపల్లి (పున్నమి ప్రతినిధి) జూలై 28 ఓబులువారిపల్లి మండలం బొటిమీడిపల్లి పంచాయతీ కాకర్ల వారిపల్లి గ్రామానికి చెందిన పొలిన సుబ్బారాయుడు కి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ₹84,928 విలువైన చెక్ ను బాధితుడి ఇంటికి వెళ్లి స్వయంగా ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ మరియు టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి వెళ్లి అందించారు.ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ:”ప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా ఉండేలా నేను కృషి చేస్తున్నాను.ఈ చెక్కులు ఆ కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారాన్ని వారికి ఆసరాగా నిలుస్తాయి “ అని అన్నారు.ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ”సమాజంలో వైద్యం వసతి లేక బడుగు బలహీన వర్గానికి చెందిన ప్రజలు ఇబ్బంది పడకూడదన్న దృక్కోణంతో ప్రభుత్వ సహాయం అందిస్తోంది.అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సహాయం అందేలా మేము కృషి చేస్తాం.” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.