Monday, 8 December 2025
  • Home  
  • కాకర్ల మధుసూదన్ గారి నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కాకర్ల మధుసూదన్ గారి నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..

తేది.25.10.2025 న దుత్తలూరు. 🔸కాకర్ల మధుసూదన్ గారి నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! దుత్తలూరు అక్టోబర్ 25న దుత్తలూరు మండల కేంద్రంలో కాకర్ల మధుసూదన్ గారి నూతన గృహప్రవేశ మహోత్సవం ఎంతో వైభవంగా, ఆనందోత్సాహాలతో జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, తమ సాన్నిధ్యంతో వేడుకకు మరింత అందాన్ని చేకూర్చారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మధుసూదన్ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త గృహం వారి జీవితాలలో శాంతి, సౌఖ్యం, అభివృద్ధి మరియు ఆనందాలను నింపాలని ఆకాంక్షించారు. ఆయన మాట్లాడుతూ, “ఇల్లు అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి. కృషి, పట్టుదలతో సాధించిన ప్రతి విజయాన్ని ఇలాంటి సంతోష క్షణాలు మరింత అర్థవంతం చేస్తాయి” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు బంధుమిత్రులు, స్నేహితులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తేది.25.10.2025 న
దుత్తలూరు.

🔸కాకర్ల మధుసూదన్ గారి నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

దుత్తలూరు అక్టోబర్ 25న

దుత్తలూరు మండల కేంద్రంలో కాకర్ల మధుసూదన్ గారి నూతన గృహప్రవేశ మహోత్సవం ఎంతో వైభవంగా, ఆనందోత్సాహాలతో జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, తమ సాన్నిధ్యంతో వేడుకకు మరింత అందాన్ని చేకూర్చారు.

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మధుసూదన్ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త గృహం వారి జీవితాలలో శాంతి, సౌఖ్యం, అభివృద్ధి మరియు ఆనందాలను నింపాలని ఆకాంక్షించారు. ఆయన మాట్లాడుతూ, “ఇల్లు అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి. కృషి, పట్టుదలతో సాధించిన ప్రతి విజయాన్ని ఇలాంటి సంతోష క్షణాలు మరింత అర్థవంతం చేస్తాయి” అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు బంధుమిత్రులు, స్నేహితులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.