పున్నమి న్యూస్, పెద్దాపురం. 31/10 ఏలేరు ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద నీరు
ప్రాజెక్టు నుండి 8వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో, కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండి. తుపాన్ వల్ల ఇటీవల ఏలేరు అధికంగా నీరు విడుదల చేయడంతో పెద్దాపురం మండలం కాండ్రకోట లోని దబ్బా కాలవ వద్ద పరిస్థితిని పరిశీలించి, ఇరిగేషన్ అధికారులు అడిగి తెలుసుకున్న పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయలు చిన రాజప్ప, మాజీ గుడా డైరెక్టర్ ఎలిసెట్టి నాని తిరుపతి సర్పంచ్ మొయిళ్ళ కృష్ణమూర్తి ఏఎంసి డైరెక్టర్ రేలంగి వెంకట్రావు
టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు

కాండ్రకోట దబ్బా కాలువ వద్ద వరద ఉధృతిని పరిశీలించిన ఎమ్మెల్యే చినరాజప్ప
పున్నమి న్యూస్, పెద్దాపురం. 31/10 ఏలేరు ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద నీరు ప్రాజెక్టు నుండి 8వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో, కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండి. తుపాన్ వల్ల ఇటీవల ఏలేరు అధికంగా నీరు విడుదల చేయడంతో పెద్దాపురం మండలం కాండ్రకోట లోని దబ్బా కాలవ వద్ద పరిస్థితిని పరిశీలించి, ఇరిగేషన్ అధికారులు అడిగి తెలుసుకున్న పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయలు చిన రాజప్ప, మాజీ గుడా డైరెక్టర్ ఎలిసెట్టి నాని తిరుపతి సర్పంచ్ మొయిళ్ళ కృష్ణమూర్తి ఏఎంసి డైరెక్టర్ రేలంగి వెంకట్రావు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు

