పున్నమి ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ :
ఆలంపల్లి దుర్గేష్
9640204826
*బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు మేరకు మాజీ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశానుసారాం*
*రేపు ఉదయం 10:00 గంటలకు*
*ఇబ్రహీంపట్నం చౌరస్తా*
*ఇబ్రహీంపట్నం పట్టణంలో మన యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం లో పాల్గొంట్టారు_*
*యాచారం మండలం పలు గ్రామాల నాయకులు ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నియోజకవర్గ కేంద్రాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసన, ధర్నా పాల్గొనవలసిందిగా కోరుచున్నాను*
*యాచారం మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్*
*కార్యదర్శి పాచ భాష*



