Friday, 6 February 2026
  • Home  
  • కాంగ్రెస్ పార్టీ కీ రాజీనామా చేసిన జెలమోని మాధవి రవీందర్
- E-పేపర్

కాంగ్రెస్ పార్టీ కీ రాజీనామా చేసిన జెలమోని మాధవి రవీందర్

కాంగ్రెస్ పార్టీ కీ రాజీనామా చేసిన జెలమోని మాధవి రవీందర్ పున్నమి ప్రతినిధి 03 ఫిబ్రవరి 2026 *రంగారెడ్డి జిల్లా: ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి చివరి నిమిషం వరకు బీఫామ్ ఇస్తామని మోసం చేశారని మాల్ రెడ్డి వైఖరి నిరసిస్తూ ఇబ్రహీంపట్నం మున్సిపల్ 6 వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జెలమోని మాధవి రవీందర్ కాంగ్రెస్ పార్టీ కీ రాజీనామా,* గత నెల జనవరి 19న టీటీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెలమోని రవీందర్, టిడిపికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు,* 6వార్డులో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ హామీ తోనే మున్సిపల్ లో నామినేషన్ వేసామని, చివరి నిమిషంలో మోసం చేశారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం* కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరిగిందని, స్వతంత్ర అభ్యర్థి వర్ధిగా పోటీ చేసి గెలుస్తామని దిమా వ్యక్తం చేశారు.*

కాంగ్రెస్ పార్టీ కీ రాజీనామా చేసిన జెలమోని మాధవి రవీందర్

పున్నమి ప్రతినిధి
03 ఫిబ్రవరి 2026
*రంగారెడ్డి జిల్లా: ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి చివరి నిమిషం వరకు బీఫామ్ ఇస్తామని మోసం చేశారని మాల్ రెడ్డి వైఖరి నిరసిస్తూ ఇబ్రహీంపట్నం మున్సిపల్ 6 వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జెలమోని మాధవి రవీందర్ కాంగ్రెస్ పార్టీ కీ రాజీనామా,*
గత నెల జనవరి 19న టీటీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెలమోని రవీందర్, టిడిపికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు,*
6వార్డులో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ హామీ తోనే మున్సిపల్ లో నామినేషన్ వేసామని, చివరి నిమిషంలో మోసం చేశారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం*
కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరిగిందని, స్వతంత్ర అభ్యర్థి వర్ధిగా పోటీ చేసి గెలుస్తామని దిమా వ్యక్తం చేశారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.