Tuesday, 24 March 2026
  • Home  
  • కస్తూర్బా పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య పరీక్ష
- కామారెడ్డి

కస్తూర్బా పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య పరీక్ష

రామారెడ్డి,16 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం లో విద్యార్థుల ఆరోగ్య పరీక్ష జరిగిందని తెలిపారు. వైద్యుడు డా. సురేష్‌కు నేతృత్వంలో 18 మంది పిల్లలకు సమగ్ర హెల్త్ చెకప్‌లు నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యా న్ని కాపాడేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసా గుతాయని తెలిపారు.ఈ పరీక్షల్లో జ్వరం, జలుబు తద్వారా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడు తున్న 8 మంది విద్యార్థులకు అవసరమైన మందు లు అందజేశారని చెప్పారు. అనంతరం పాఠశాల కిచెన్‌ను స్వచ్ఛత, నాణ్యతలో తనిఖీ చేశారు.ఈ కార్యక్ర మంలో కస్తూరిబా ప్రిన్సిపాల్ వనిత, ఏ ఎన్ ఎంలు రజిత, జ్యోతిప్రియ, రమాదేవి, అరుణలతో పాటు వైద్య సిబ్బంది శ్రీహరి, దోమల శ్రీధర్‌లు పాల్గొన్నా రు.

రామారెడ్డి,16 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) :

రామారెడ్డి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం లో విద్యార్థుల ఆరోగ్య పరీక్ష జరిగిందని తెలిపారు. వైద్యుడు డా. సురేష్‌కు నేతృత్వంలో 18 మంది పిల్లలకు సమగ్ర హెల్త్ చెకప్‌లు నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యా న్ని కాపాడేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసా గుతాయని తెలిపారు.ఈ పరీక్షల్లో జ్వరం, జలుబు తద్వారా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడు తున్న 8 మంది విద్యార్థులకు అవసరమైన మందు లు అందజేశారని చెప్పారు. అనంతరం పాఠశాల కిచెన్‌ను స్వచ్ఛత, నాణ్యతలో తనిఖీ చేశారు.ఈ కార్యక్ర మంలో కస్తూరిబా ప్రిన్సిపాల్ వనిత, ఏ ఎన్ ఎంలు రజిత, జ్యోతిప్రియ, రమాదేవి, అరుణలతో పాటు వైద్య సిబ్బంది శ్రీహరి, దోమల శ్రీధర్‌లు పాల్గొన్నా రు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.