పున్నమి ప్రతినిధి
నేడు భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖర్ రావు తన కుమార్తె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవిత ని పార్టీ నుండి సస్పెండ్ చేసారు. ఈ నేపథ్యంలో తెలంగాణ లో ప్రధాన పార్టీలు అయినా బీజేపీ కాంగ్రెస్ తమ పార్టీ ల లోకి కవిత కి స్థానము లేదని తేల్చి చెప్పారు.

