పున్నమి ప్రతి నిధి
భారత రాష్ట్ర సమితి నుండి శాసన మండలి సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత ని బహిష్కరణ చేసిన నేపథ్యంలో ఆమెకి బీజేపీ లో స్థానం ఉండదు అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామచంద్ర రావు అన్నారు. ఆమె చేసిన పలు వ్యాఖ్యలే దీనికి కారణం అని అన్నారు.

