*కెవిబి పురం మండలంలో రాయలచెరువుకు గండి పడి కళ్ళతూరు హరిజనవాడ మరియు కళ్ళత్తూరు సెంటర్ నందు వీళ్లు డ్రైవర్ పశువులు వాహనాలు ఇల్లు వరదల్లో కొట్టుకుపోగా వారిని పరామర్శించి గ్రామ ప్రజలకు మరియు రైతులకు ప్రభుత్వం క్షణమే సహాయం చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ గారిని కోరిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు*
*ఈ రోజు శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి సుధీర్ రెడ్డి గారు ఐదు గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వం తరఫున అక్కడ ఉన్న ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అధైర్య పడద్దని భరోసా కల్పించారు*


