తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు నిన్న ఇచ్చిన *స్టే* ను బీసీ సంఘాలు తీవ్రంగా
తప్పుపట్టాయి.. బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ తాలూకా అధ్యక్షుడు మేకల రాజేందర్ అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీలు, అన్ని బీసీ సంఘాలు, అన్ని బీసీ కులాల,ఆధ్వర్యంలో ఈరోజు కల్వకుర్తి పట్టణంలోని పాలమూరు చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా నిరసన తెలిపాయి, కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ అన్ని పార్టీలు రాజకీయ డ్రామాలు ఆపి చిత్తశుద్ధితో నిజాయితీతో బీసీల పక్షాన నిలబడాలని, ఎన్నో తరాలుగా బీసీలు ఎదురుచూస్తున్న రిజర్వేషన్ ప్రక్రియను సాధించడానికై అఖిలపక్షాలు ఢిల్లీకి వెళ్లి వెంటనే 42% రిజర్వేషన్ సాధించాలని లేకపోతే పెద్ద ఎత్తున బీసీ సంఘాలు ఉద్యమిస్తాయని హెచ్చరించాయి,రాబోయే రెండు మూడు రోజులలో కల్వకుర్తిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని పెద్ద ఎత్తున బీసీ సంఘాలు బీసీ నాయకులు బీసీ కులాలు పాల్గొనాలని తెలియజే సారు.. ¡

కల్వకుర్తిలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా*
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు నిన్న ఇచ్చిన *స్టే* ను బీసీ సంఘాలు తీవ్రంగా తప్పుపట్టాయి.. బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ తాలూకా అధ్యక్షుడు మేకల రాజేందర్ అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీలు, అన్ని బీసీ సంఘాలు, అన్ని బీసీ కులాల,ఆధ్వర్యంలో ఈరోజు కల్వకుర్తి పట్టణంలోని పాలమూరు చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా నిరసన తెలిపాయి, కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ అన్ని పార్టీలు రాజకీయ డ్రామాలు ఆపి చిత్తశుద్ధితో నిజాయితీతో బీసీల పక్షాన నిలబడాలని, ఎన్నో తరాలుగా బీసీలు ఎదురుచూస్తున్న రిజర్వేషన్ ప్రక్రియను సాధించడానికై అఖిలపక్షాలు ఢిల్లీకి వెళ్లి వెంటనే 42% రిజర్వేషన్ సాధించాలని లేకపోతే పెద్ద ఎత్తున బీసీ సంఘాలు ఉద్యమిస్తాయని హెచ్చరించాయి,రాబోయే రెండు మూడు రోజులలో కల్వకుర్తిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని పెద్ద ఎత్తున బీసీ సంఘాలు బీసీ నాయకులు బీసీ కులాలు పాల్గొనాలని తెలియజే సారు.. ¡

