*తిరుమల ( విశాఖ పున్నమి ప్రతినిధి ) తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ వేగవంతం.*
*తిరుపతి దివ్యదర్శిని న్యూస్*
*మరో 11 మందిని నిందితులుగా చేరుస్తూ సిట్ మెమో దాఖలు.. 11 మంది నిందితుల్లో ఏడుగురు టీటీడీ ఉద్యోగులు.*
*2019-24 మధ్య టీటీడీ కొనుగోలు విభాగంలో పనిచేసిన జీఎంలపై కేసు.. జీఎంలతో పాటు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లపై కేసు నమోదు.*
*జీఎంలుగా పనిచేసిన జగదీశ్వర్‌రెడ్డి, మురళీకృష్ణపై కేసు.. ఎస్వీ గోశాల పూర్వ డైరెక్టర్ హరినాథ్‌రెడ్డిపైనా కేసు నమోదు.*


