చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
చేజర్ల మండలంలోని చిత్తలూరు గ్రామంలో పొలం పిలుస్తుంది. కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఈఓ ఎస్. సుజాత మాట్లాడుతూ ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ చర్యలు గురించి రైతులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా కౌలు రైతులు సాగు చేస్తున్న పంట లు కు తప్పనిసరిగా సీసీ ఆర్సీ కార్డులు పొందాలని సూచించారు. సీసీ ఆర్సీ కార్డుకు ఒక ఫోటో, ఆధార్ కార్డు, తీసుకొని విఆర్ఓ ని సంప్రదించి కార్డులు పొందవలసినదిగా చెప్పారు. ఈ కార్యక్రమంలో విఎఎ జాన్సీ మరియు రైతులు పాల్గొన్నారు.

కలుపు నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం
చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలంలోని చిత్తలూరు గ్రామంలో పొలం పిలుస్తుంది. కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఈఓ ఎస్. సుజాత మాట్లాడుతూ ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ చర్యలు గురించి రైతులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా కౌలు రైతులు సాగు చేస్తున్న పంట లు కు తప్పనిసరిగా సీసీ ఆర్సీ కార్డులు పొందాలని సూచించారు. సీసీ ఆర్సీ కార్డుకు ఒక ఫోటో, ఆధార్ కార్డు, తీసుకొని విఆర్ఓ ని సంప్రదించి కార్డులు పొందవలసినదిగా చెప్పారు. ఈ కార్యక్రమంలో విఎఎ జాన్సీ మరియు రైతులు పాల్గొన్నారు.

