నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి )
భారత స్వాతంత్ర సమరయోధుడు, బహు భాష కోవిదుడు, దేశవిద్య రంగ పురోభివృద్ధికి కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. భారతదేశ మొదటి విద్యా శాఖ మంత్రి, మైనార్టీల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి మరియు జాతీయ విద్య దినోత్సవం పురస్కరించుకొని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

కలాం స్ఫూర్తితో ముందుకెళ్లాలన్న : కలెక్టర్
నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) భారత స్వాతంత్ర సమరయోధుడు, బహు భాష కోవిదుడు, దేశవిద్య రంగ పురోభివృద్ధికి కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. భారతదేశ మొదటి విద్యా శాఖ మంత్రి, మైనార్టీల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి మరియు జాతీయ విద్య దినోత్సవం పురస్కరించుకొని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

