అలంపూర్ : పున్నమి ప్రతినిధి :-
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ కుమార్… దగ్గమైన బస్సు సంబంధించిన వివరాలకి టోల్ ఫ్రీ నెంబర్లు. కర్నూల్ జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన కు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు. గద్వాల్ కలెక్టరేట్ లోని కంట్రోల్ నం 9502271122
కలెక్టరేట్ లోని హెల్ప్ డెస్క్ నం. 9100901599, 9100901598
కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం.9100901604.గద్వాల్ పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 8712661828 బాధిత కుటుంబాలు పై నంబర్ లకు ఫోన్ చేసి వివరాలకు సంప్రదించవచ్చు.

కర్నూల్ జిల్లా శివారులో జరిగిన బస్సు ప్రమాదం ఘటన స్థలాని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు.
అలంపూర్ : పున్నమి ప్రతినిధి :- జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ కుమార్… దగ్గమైన బస్సు సంబంధించిన వివరాలకి టోల్ ఫ్రీ నెంబర్లు. కర్నూల్ జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన కు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు. గద్వాల్ కలెక్టరేట్ లోని కంట్రోల్ నం 9502271122 కలెక్టరేట్ లోని హెల్ప్ డెస్క్ నం. 9100901599, 9100901598 కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం.9100901604.గద్వాల్ పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 8712661828 బాధిత కుటుంబాలు పై నంబర్ లకు ఫోన్ చేసి వివరాలకు సంప్రదించవచ్చు.

