కర్నూలు జిల్లా MRPS నాయకులు జిల్లా ఇంచార్జ్ సూరి బాబు గారు sc కార్పొరేషన్ నిధులను విడుదల చేయాలని కోడుమూరు మండల తహసిల్దార్ గారికి అర్జీ ఇవడం జరిగిందీ అలాగే MRPS నాయకులు ప్రకాష్ రాజ్ గారు తదితరులు పాల్గొనారు

- కర్నూలు
కర్నూలు జిల్లా MRPS ఇంచార్జి కోడుమూరు మండల తహసిల్దార్ గారికి అర్జీ ఇవడం జరిగిందీ