Wednesday, 1 April 2026
  • Home  
  • కర్నూలలో నూతన ఈద్గా పనులకు గ్రీన్ సిగ్నల్ రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ కి ధన్యవాదాలు తెలిపిన ఈద్గా కమిటీ సభ్యులు
- Blog

కర్నూలలో నూతన ఈద్గా పనులకు గ్రీన్ సిగ్నల్ రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ కి ధన్యవాదాలు తెలిపిన ఈద్గా కమిటీ సభ్యులు

నంద్యాల వఖ్ఫ్ జమీన్ బచావో సంఘటన్ ప్రతినిధులు మంత్రి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసి కుర్నూలు నగరంలో నూతన ఈద్గా నిర్మాణ పనులను ప్రారంభించాలని విన్నవించుకోగా స్పందించిన రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పనులు మొదలుపెట్టుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వఖ్ఫ్ జమీన్ బచావో సంఘటన్ నాయకులు మాట్లాడుతూ ముస్లింల చిరకాల కోరికైన ఈద్గా నిర్మాణం పట్ల మంత్రి ఫరూక్ ప్రత్యేక శ్రద్ధ చూపడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈద్గా పనుల ప్రారంభానికి సహకరించినందుకు సంఘటన్ తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘటన్ ప్రతినిధులు షేక్ హుస్సేన్, ఎస్. మహమ్మద్ మెయిన్, షేక్ సుల్తాన్, షేక్ ఖలేందర్ బాషా, షేక్ అన్వర్ బాషా, నంద్యాల ఇమాముల సంఘం అధ్యక్షులు అంజాద్ భాషా సిద్ధికి తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల వఖ్ఫ్ జమీన్ బచావో సంఘటన్ ప్రతినిధులు మంత్రి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసి కుర్నూలు నగరంలో నూతన ఈద్గా నిర్మాణ పనులను ప్రారంభించాలని విన్నవించుకోగా స్పందించిన రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పనులు మొదలుపెట్టుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా వఖ్ఫ్ జమీన్ బచావో సంఘటన్ నాయకులు మాట్లాడుతూ ముస్లింల చిరకాల కోరికైన ఈద్గా నిర్మాణం పట్ల మంత్రి ఫరూక్ ప్రత్యేక శ్రద్ధ చూపడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈద్గా పనుల ప్రారంభానికి సహకరించినందుకు సంఘటన్ తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంఘటన్ ప్రతినిధులు షేక్ హుస్సేన్, ఎస్. మహమ్మద్ మెయిన్, షేక్ సుల్తాన్, షేక్ ఖలేందర్ బాషా, షేక్ అన్వర్ బాషా, నంద్యాల ఇమాముల సంఘం అధ్యక్షులు అంజాద్ భాషా సిద్ధికి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.