కరుణించమ్మ ..దుర్గమ్మ
ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి
మండలంలో అమ్మవారు మంగళవారం దుర్గాదేవిగా భక్తుల దర్శనమిచ్చారు. స్థానిక రుద్రభూమి వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక రజక వీధిలో దుర్గ భవాని యూత్ ఆధ్వర్యంలో దుర్గామాతకు ప్రత్యేక అలంకరణ చేశారు. సాయంత్రం నాలుగు మాడ వీధుల చుట్టూ అర్చకులు మహేంద్ర చక్రవర్తి ఆధ్వర్యంలో భవానీలు, భక్తులు దీపోత్సవం నిర్వహించారు.
కరుణించమ్మ దుర్గమ్మ
కరుణించమ్మ ..దుర్గమ్మ ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి మండలంలో అమ్మవారు మంగళవారం దుర్గాదేవిగా భక్తుల దర్శనమిచ్చారు. స్థానిక రుద్రభూమి వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక రజక వీధిలో దుర్గ భవాని యూత్ ఆధ్వర్యంలో దుర్గామాతకు ప్రత్యేక అలంకరణ చేశారు. సాయంత్రం నాలుగు మాడ వీధుల చుట్టూ అర్చకులు మహేంద్ర చక్రవర్తి ఆధ్వర్యంలో భవానీలు, భక్తులు దీపోత్సవం నిర్వహించారు.

