ఎస్పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ 26( పున్నమి ప్రతినిధి),
కరెంటోళ్ల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే ఉద్దేశంతో నిర్వహించిన జనబాట కార్యక్రమంలో భాగంగా మనుబోలు మండలంలోని వీరంపల్లి గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు పర్యటించారు.
ఈ కార్యక్రమంలో ఏడిఇ సుబ్రహ్మణ్యంగారు, ఏఈ అనిల్ కుమార్ గారు, జేఈ రాంబాబుగారుతో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామంలో కరెంటోళ్లకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

కరంటోళ్ళ జన బాట కార్యక్రమం
ఎస్పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ 26( పున్నమి ప్రతినిధి), కరెంటోళ్ల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే ఉద్దేశంతో నిర్వహించిన జనబాట కార్యక్రమంలో భాగంగా మనుబోలు మండలంలోని వీరంపల్లి గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఏడిఇ సుబ్రహ్మణ్యంగారు, ఏఈ అనిల్ కుమార్ గారు, జేఈ రాంబాబుగారుతో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో కరెంటోళ్లకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

