Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

కమాండ్ కంట్రోల్ సెంటర్ ను తనిఖీ చేసిన కమిషనర్

Punnami Newsroom Published:
కమాండ్ కంట్రోల్ సెంటర్ ను తనిఖీ చేసిన కమిషనర్

Story highlights

  • నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా జరుగుతున్న వివిధ రకాల సేవలను సోమవారం పర్యవేక్షించారు.
  • రెవెన్యూ పనుల వసూళ్లను వేగవంతం చేసేలా సిబ్బంది సచివాలయ కార్యదర్శులను నిరంతరం మానిటరింగ్ చేయాలని సూచించారు.
  • పన్నుల వసూళ్ల నివేదికలను ఎప్పటికప్పుడు సమర్పించాలని, తక్కువ వసూలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా జరుగుతున్న వివిధ రకాల సేవలను సోమవారం పర్యవేక్షించారు.
రెవెన్యూ పనుల వసూళ్లను వేగవంతం చేసేలా సిబ్బంది సచివాలయ కార్యదర్శులను నిరంతరం మానిటరింగ్ చేయాలని సూచించారు. పన్నుల వసూళ్ల నివేదికలను ఎప్పటికప్పుడు సమర్పించాలని, తక్కువ వసూలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *