Thursday, 26 March 2026
  • Home  
  • కబడ్డీ వరల్డ్ కప్‌లో విజయం సాధించిన భారత మహిళా జట్టుకు అభినందనలు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
- హైదరాబాద్

కబడ్డీ వరల్డ్ కప్‌లో విజయం సాధించిన భారత మహిళా జట్టుకు అభినందనలు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పున్నమి ప్రతి నిధి కబడ్డీ వరల్డ్ కప్‌ను గెలుచుకుని దేశ గర్వాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లిన భారత మహిళా కబడ్డీ జట్టుకు హృదయపూర్వక అభినందనలు అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వారి ధైర్యం, పట్టుదల, శక్తి, జట్టు స్పూర్తి మరోసారి తిరంగాను ఎగురవేశాయన్నారు ఈ విజయం గొప్ప కలలు కనే ప్రతి బాలికకు, ఆమె ప్రయాణాన్ని పదునుగా నిలబెట్టే ప్రతి కుటుంబానికి చెందింది. భారత క్రీడారంగానికి ఇది ఒక చారిత్రక క్షణం అని సంజయ్ కూమర్ అన్నారు

పున్నమి ప్రతి నిధి

కబడ్డీ వరల్డ్ కప్‌ను గెలుచుకుని దేశ గర్వాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లిన భారత మహిళా కబడ్డీ జట్టుకు హృదయపూర్వక అభినందనలు అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వారి ధైర్యం, పట్టుదల, శక్తి, జట్టు స్పూర్తి మరోసారి తిరంగాను ఎగురవేశాయన్నారు
ఈ విజయం గొప్ప కలలు కనే ప్రతి బాలికకు, ఆమె ప్రయాణాన్ని పదునుగా నిలబెట్టే ప్రతి కుటుంబానికి చెందింది. భారత క్రీడారంగానికి ఇది ఒక చారిత్రక క్షణం అని సంజయ్ కూమర్ అన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.