శ్రీకాళహస్తి పట్టణం, ముత్యాలమ్మ గుడి వీధిలో కాపురం ఉంటున్న టి.మునిరత్నం అనే వ్యక్తి(75సం”) 29-08-2025 మధ్యాహ్నం 2 గంటల నుండి,కొంచెం మతి స్థిమితం (వయస్సు ప్రభావ రీత్యా) లేనందున, ఇంటి నుండి బయటకు వచ్చి దారి తప్పిపోయాడు. దయచేసి ఈ వ్యక్తిని ఎక్కడైనా కనుగొనిన యెడల దయవుంచి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగలరని,కుటుంబ సభ్యులు ప్రార్ధిస్తున్నారు.
Cell – 7993486755
9491499080

కనబడుటలేదు
శ్రీకాళహస్తి పట్టణం, ముత్యాలమ్మ గుడి వీధిలో కాపురం ఉంటున్న టి.మునిరత్నం అనే వ్యక్తి(75సం”) 29-08-2025 మధ్యాహ్నం 2 గంటల నుండి,కొంచెం మతి స్థిమితం (వయస్సు ప్రభావ రీత్యా) లేనందున, ఇంటి నుండి బయటకు వచ్చి దారి తప్పిపోయాడు. దయచేసి ఈ వ్యక్తిని ఎక్కడైనా కనుగొనిన యెడల దయవుంచి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగలరని,కుటుంబ సభ్యులు ప్రార్ధిస్తున్నారు. Cell – 7993486755 9491499080

