Sunday, 29 March 2026
  • Home  
  • కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపారం గ్రామ పంచాయతీ కాలుకట్ట ద్వారక నగర్ లో బండలాగుడు పోటీలు నిర్వహించారు
- కడప

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపారం గ్రామ పంచాయతీ కాలుకట్ట ద్వారక నగర్ లో బండలాగుడు పోటీలు నిర్వహించారు

*గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలోని ద్వారక నగర్ నందు ఎద్దుల బండలాగుడు పోటీలను ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు చదిపిరాళ్ళ భూపేష్ రెడ్డి గారు,యువనాయకుడు బచ్చల ప్రతాప్ గారు,ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్ గారు పాల్గొన్నారు. ఈ పోటీల్లో 9 జతల ఎడ్లు పాల్గొన్నాయి. స్థానిక 3 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.