కడప జిల్లా….
ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ,..
కంటి చికిత్సకు సంబంధించి ఆధునికరిస్తున్న గదులను పరిసిలించిన నంద్యాల వరదరాజుల రెడ్డి ,..
ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ,..
ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు కృషి చేయాలని సూచనలు…
ఆసుపత్రి లో వివిధ విభాగాలను పరిశీలించిన ఎమ్మెల్యేకి , ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను వివరించిన ఆసుపత్రి సూపరిండెండెంట్ ఆనంద్ బాబు ,…



