కడప జిల్లా :
ప్రొద్దుటూరులో మరో విద్యార్థి దుర్మరణం…
నడింపల్లి పాఠశాలలో ఐదవ తరగతి విద్యార్థికి ఫిట్స్ వచ్చిన విషయం తల్లిదండ్రులకు చెప్పి వారు వచ్చేంతవరకు పాఠశాలలోనే విద్యార్థిని ఉంచడంతో మృతి
పాఠశాల హెడ్ మాస్టర్ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం పట్ల తల్లిదండ్రుల ఆందోళ…
తల్లిదండ్రులు వచ్చి విద్యార్థి ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తీసుకురావడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యుల వెల్లడి…

