Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Kadapa

కడప: కీర్తనకు పోస్టుమార్టం పూర్తి

Punnami Newsroom Published:
కడప: కీర్తనకు పోస్టుమార్టం పూర్తి

Story highlights

  • ఖాజీపేటలోని అగ్రహారానికి చెందిన విద్యార్థి కీర్తన మృతదేహానికి శనివారం రిమ్స్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
  • మధ్యాహ్నానికి పోస్టుమార్టం పూర్తి కావడంతో వైద్య అధికారులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
  • ఈ సందర్భంగా రిమ్స్ ఆసుపత్రిలో విద్యార్థిని కీర్తన మృతదేహం వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.

ఖాజీపేటలోని అగ్రహారానికి చెందిన విద్యార్థి కీర్తన మృతదేహానికి శనివారం రిమ్స్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మధ్యాహ్నానికి పోస్టుమార్టం పూర్తి కావడంతో వైద్య అధికారులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా రిమ్స్ ఆసుపత్రిలో విద్యార్థిని కీర్తన మృతదేహం వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణమంతా కన్నీటి సంద్రమైంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *