Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

కండలేరులో జలకళ

Punnami Newsroom Published:
కండలేరులో జలకళ

Story highlights

  • జిల్లాలో సుమారు 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కండలేరు జలాశయం పుష్కల జలాలతో కళకళలాడుతోంది.
  • ప్రస్తుతం జలాశయంలో 9.58 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి.
  • కాళహస్తి ద్వారా డెల్టా తూముల నుంచి నీటి సరఫరా కొనసాగుతుండటంతో రైతులకు సాగునీటి భరోసా లభిస్తోంది.

జిల్లాలో సుమారు 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కండలేరు జలాశయం పుష్కల జలాలతో కళకళలాడుతోంది. ప్రస్తుతం జలాశయంలో 9.58 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. కాళహస్తి ద్వారా డెల్టా తూముల నుంచి నీటి సరఫరా కొనసాగుతుండటంతో రైతులకు సాగునీటి భరోసా లభిస్తోంది. వ్యవసాయ పనులు సజావుగా సాగేందుకు ఈ నీటి నిల్వలు కీలకంగా మారాయి. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *