Thursday, 5 February 2026
  • Home  
  • *కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన*
- చిత్తూరు

*కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన*

పలమనేరు లయన్స్ క్లబ్ , జిల్లా అంధత్వ నివారణ సంస్థ , P.E.S. వైద్య కళాశాల – కుప్పం వారి ఆధ్వర్యములో కీ॥శే॥ కె. రామమూర్తి (స్వతంత్ర సమరయోధులు) వారి జ్ఞాపకార్థం వారి భార్య కె.ఆర్. జయలక్ష్మమ్మ సహకారముతో ఉచిత కంటి వైద్య శిబిరం స్థానిక లయన్స్ క్లబ్లో ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరానికి పెద్దఎత్తున వృద్ధులు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరం 65 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని ఆపరేషన్‌ కోసం 15 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు.కంటి ఆపరేషన్లకు ఎంపికైనవారిని ఆపరేషన్ల కోసం పంపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కె.ఆర్. జయశంకర్ మాట్లాడుతూ ప్రజలు ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిదంగా లయన్స్ సేవ కేంద్రంలో నిర్వహించె ప్రతి వైద్య శిబిరాలను సద్వినియోగం చేయించుకొని లబ్ధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు శృతి, సల్మా, లైన్స్ క్లబ్ కార్యదర్శి డా॥ మహమూద్, ఉపాధ్యక్షులు పళని,కోశాధికారి పుగలేంది, శ్రీపురం సీతారామయ్య, చంద్రయ్య శెట్టి, నరేంద్ర, గడ్డం శివ తదితరులు పాల్గొన్నారు.

పలమనేరు లయన్స్ క్లబ్ ,
జిల్లా అంధత్వ నివారణ సంస్థ , P.E.S. వైద్య కళాశాల – కుప్పం వారి ఆధ్వర్యములో
కీ॥శే॥ కె. రామమూర్తి (స్వతంత్ర సమరయోధులు) వారి జ్ఞాపకార్థం వారి భార్య కె.ఆర్. జయలక్ష్మమ్మ సహకారముతో ఉచిత కంటి వైద్య శిబిరం స్థానిక లయన్స్ క్లబ్లో ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరానికి పెద్దఎత్తున వృద్ధులు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరం 65 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని ఆపరేషన్‌ కోసం 15 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు.కంటి ఆపరేషన్లకు ఎంపికైనవారిని ఆపరేషన్ల కోసం పంపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కె.ఆర్. జయశంకర్ మాట్లాడుతూ ప్రజలు ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిదంగా లయన్స్ సేవ కేంద్రంలో నిర్వహించె ప్రతి వైద్య శిబిరాలను సద్వినియోగం చేయించుకొని లబ్ధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు శృతి, సల్మా, లైన్స్ క్లబ్ కార్యదర్శి డా॥ మహమూద్, ఉపాధ్యక్షులు పళని,కోశాధికారి పుగలేంది, శ్రీపురం సీతారామయ్య, చంద్రయ్య శెట్టి, నరేంద్ర, గడ్డం శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.