Sunday, 29 March 2026
  • Home  
  • ఓబులవారిపల్లి మండల పరిధిలో “బుల్లి ” సినిమా షూటింగ్ సందడి. డైరెక్టర్ ఇసుకపాటి ఢిల్లీ శేఖర్ ఆధ్వర్యంలో చిత్రీకరణ.
- E-పేపర్

ఓబులవారిపల్లి మండల పరిధిలో “బుల్లి ” సినిమా షూటింగ్ సందడి. డైరెక్టర్ ఇసుకపాటి ఢిల్లీ శేఖర్ ఆధ్వర్యంలో చిత్రీకరణ.

ఓబులవారిపల్లి మండల పరిధిలో “బుల్లి ” సినిమా షూటింగ్ సందడి. డైరెక్టర్ ఇసుకపాటి ఢిల్లీ శేఖర్ ఆధ్వర్యంలో చిత్రీకరణ. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 15( పున్నమి న్యూస్ ప్రతినిధి -సింగమాల వెంకటేష్ ): రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలానికి చెందిన ఇసుకపాటి ఢిల్లీ శేఖర్ డైరెక్షన్లో బుల్లి అనే నూతన సినిమా షూటింగ్ అనంతరాజిపేట మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో శరవేగంగా జరుగుతుంది ఈ సినిమా డైరెక్టర్ మరియు తారాగణంలో అందరూ నూతన నటీనటులే కావడం విశేషం, ఈ షూటింగ్ చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తండోపతండాలుగా విచ్చేసి అత్యంత సినిమా షూటింగ్ తీరును గమనించడం కొసమెరుపు దర్శకునిగా ఇది మొదటి చిత్రం కావడం, అందునా ఓబులవారిపల్లి మండలానికి చెందిన యువకుడు కావడంతో శేఖర్ ను కలిసేందుకు అభిమానులు తండాలుగా ముందుకు వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు బుల్లి సినిమా షూటింగ్ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఇంకా రెండు మూడు రోజులు జరుగుతుందని యూనిట్ తెలిపింది..

ఓబులవారిపల్లి మండల పరిధిలో “బుల్లి ” సినిమా షూటింగ్ సందడి.

డైరెక్టర్ ఇసుకపాటి ఢిల్లీ శేఖర్ ఆధ్వర్యంలో చిత్రీకరణ.

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 15( పున్నమి న్యూస్ ప్రతినిధి -సింగమాల వెంకటేష్ ): రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలానికి చెందిన ఇసుకపాటి ఢిల్లీ శేఖర్ డైరెక్షన్లో బుల్లి అనే నూతన సినిమా షూటింగ్ అనంతరాజిపేట మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో శరవేగంగా జరుగుతుంది ఈ సినిమా డైరెక్టర్ మరియు తారాగణంలో అందరూ నూతన నటీనటులే కావడం విశేషం, ఈ షూటింగ్ చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తండోపతండాలుగా విచ్చేసి అత్యంత సినిమా షూటింగ్ తీరును గమనించడం కొసమెరుపు దర్శకునిగా ఇది మొదటి చిత్రం కావడం, అందునా ఓబులవారిపల్లి మండలానికి చెందిన యువకుడు కావడంతో శేఖర్ ను కలిసేందుకు అభిమానులు తండాలుగా ముందుకు వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు బుల్లి సినిమా షూటింగ్ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఇంకా రెండు మూడు రోజులు జరుగుతుందని యూనిట్ తెలిపింది..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.