Story highlights
- చెన్నరావుపేట :(పున్నమి న్యూస్ ) :ఓటు బచావో – దేశ్ బచావో’ నిరసన కార్యక్రమానికి ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రేపు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ‘ఓటు బచావో – దేశ్ బచావో’ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి…
చెన్నరావుపేట :(పున్నమి న్యూస్ ) :ఓటు బచావో – దేశ్ బచావో’ నిరసన కార్యక్రమానికి ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రేపు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ‘ఓటు బచావో – దేశ్ బచావో’ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారు నేడు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు.
News Sources
- PraveenPress release