సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సంతకాల సే
కరణ,
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు పిలవదాలికాస్తు ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తూ ప్రజల ఓట్లను దోచుకుని మూడోసారి గద్దెనెక్కింది ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలను పాల్పడి లేని ఓట్ల ఉన్నట్లుగా చూపించి ఉన్న ఓట్లను తొలగించి బిజెపి ఓట్ చోరీకి పాల్పడింది దీనివల్ల నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా వారికి నచ్చిన నాయకులను ఎన్నుకునే అధికారాన్ని కోల్పోయారు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు తమ ఓటును హక్కుగా పొందాలనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా మరియు ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన అవసరం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు డిమాండ్లను కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు పెడుతున్నాం.
1) ఫోటోలతో స్పష్టమైన ఓటర్ల జాబితా ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
2) ఎన్నికల ముందు ఓటర్ల జాబితాతో మార్పులు చేర్పులకు సంబంధించిన వివరాలు బహిరంగపరచాలి.
3) తొలగించిన ఓట్లలో తప్పులు దొరికే సమస్య పరిష్కారానికి ఫిర్యాదుల వ్యవస్థ అందుబాటులో ఉంచాలి.
4) ఎన్నికలకు చివరి నిమిషంలో ఓట్ల తొలగింపు లేదా చేర్పులను నివారించాలి స్పష్టమైన కటాఫ్ తేదీని ముందుగానే ప్రకటించాలి.
5) ఉద్దేశపూర్వకంగా ఓట్ల తొలగింపుకు పాల్పడిన అధికారులు ఏజెంట్ల మీద చర్యలు తీసుకోవాలి.
అని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి అరిగెల అరుణకుమారి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లక్ష సంతకాల సేకరణలో ముందు సంతకం టీ కె విశ్వేశ్వర్ రెడ్డి పెట్టి మొదలు పెట్టారు.

ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమం
సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సంతకాల సే కరణ, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు పిలవదాలికాస్తు ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తూ ప్రజల ఓట్లను దోచుకుని మూడోసారి గద్దెనెక్కింది ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలను పాల్పడి లేని ఓట్ల ఉన్నట్లుగా చూపించి ఉన్న ఓట్లను తొలగించి బిజెపి ఓట్ చోరీకి పాల్పడింది దీనివల్ల నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా వారికి నచ్చిన నాయకులను ఎన్నుకునే అధికారాన్ని కోల్పోయారు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు తమ ఓటును హక్కుగా పొందాలనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా మరియు ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు డిమాండ్లను కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు పెడుతున్నాం. 1) ఫోటోలతో స్పష్టమైన ఓటర్ల జాబితా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. 2) ఎన్నికల ముందు ఓటర్ల జాబితాతో మార్పులు చేర్పులకు సంబంధించిన వివరాలు బహిరంగపరచాలి. 3) తొలగించిన ఓట్లలో తప్పులు దొరికే సమస్య పరిష్కారానికి ఫిర్యాదుల వ్యవస్థ అందుబాటులో ఉంచాలి. 4) ఎన్నికలకు చివరి నిమిషంలో ఓట్ల తొలగింపు లేదా చేర్పులను నివారించాలి స్పష్టమైన కటాఫ్ తేదీని ముందుగానే ప్రకటించాలి. 5) ఉద్దేశపూర్వకంగా ఓట్ల తొలగింపుకు పాల్పడిన అధికారులు ఏజెంట్ల మీద చర్యలు తీసుకోవాలి. అని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి అరిగెల అరుణకుమారి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లక్ష సంతకాల సేకరణలో ముందు సంతకం టీ కె విశ్వేశ్వర్ రెడ్డి పెట్టి మొదలు పెట్టారు.

