సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @సినిమా
పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ (OG) సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతోంది. ఈ మూవీ ఈ నెల 25న రిలీజ్ కానుంది. చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెనిఫిట్ షోకి, కొన్ని రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఓజీ బెనిఫిట్‌షో రూ.1,000గా నిర్ణయం.. సింగిల్ స్క్రీన్ రూ.125, మల్టీప్లెక్స్‌లో రూ.150 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి.. ఈ నెల 25న అర్ధరాత్రి ఒంటి గంటకు ఓజీ బెనిఫిట్ షో.

ఓజీ బెనిఫిట్ షోకి ఏపీ ప్రభుత్వం అనుమతి
సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @సినిమా పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ (OG) సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతోంది. ఈ మూవీ ఈ నెల 25న రిలీజ్ కానుంది. చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెనిఫిట్ షోకి, కొన్ని రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఓజీ బెనిఫిట్‌షో రూ.1,000గా నిర్ణయం.. సింగిల్ స్క్రీన్ రూ.125, మల్టీప్లెక్స్‌లో రూ.150 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి.. ఈ నెల 25న అర్ధరాత్రి ఒంటి గంటకు ఓజీ బెనిఫిట్ షో.

