పున్నమి అక్టోబర్ 25 రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ట్ మండలం: కర్నూలు జిల్లాలో వి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటన మరువకముందే మరో రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇవాళ తెల్లవా రుజామున బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న జీపీ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టడం తో వాహనం ముందు భాగం ధ్వంసం అయింది.
అంతలోనే పెద్ద అంబర్ పేట్ దగ్గర మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. హైద రాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ప్రయాణికులతో మియాపూ ర్ నుంచి గుంటూరు వెళ్తున్న న్యూగో ట్రావెల్స్ ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడటంతో ఆరుగురు ప్రయా ణికులకు తీవ్రగాయాలు కాగా మరో 9మంది స్వల్పంగా గాయపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు
నుంచి దిగుతుండగా బస్సు అదుపు తప్పి బోల్తాప డినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను అంబులెన్సులో సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ఉన్నట్టు సమాచారం. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి

ఓఆర్ఆర్‌పై బస్సు బోల్తా.. ఆరుగురికి గాయాలు పెద్ద అంబర్ పేట్ వద్ద ప్రమాదం
పున్నమి అక్టోబర్ 25 రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ట్ మండలం: కర్నూలు జిల్లాలో వి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటన మరువకముందే మరో రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇవాళ తెల్లవా రుజామున బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న జీపీ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టడం తో వాహనం ముందు భాగం ధ్వంసం అయింది. అంతలోనే పెద్ద అంబర్ పేట్ దగ్గర మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. హైద రాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ప్రయాణికులతో మియాపూ ర్ నుంచి గుంటూరు వెళ్తున్న న్యూగో ట్రావెల్స్ ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడటంతో ఆరుగురు ప్రయా ణికులకు తీవ్రగాయాలు కాగా మరో 9మంది స్వల్పంగా గాయపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి దిగుతుండగా బస్సు అదుపు తప్పి బోల్తాప డినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను అంబులెన్సులో సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ఉన్నట్టు సమాచారం. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి

