పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గేష్
9640204826
ఒకే ఊరు.. ఒకే వార్డు.. ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండడం ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది…
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామానికి చెందిన 11 వార్డులో ఓటరుగా ఉన్న ఆలంపల్లి మల్లయ్య ఓటరుగా నమోదయ్యాడు. దీంతో పాటు మండలంలో రెండేండ్ల కింద చనిపోయిన వారితో పాటు వివాహమై అత్తారింటికి వెళ్లిన వారి ఓట్లు అలాగే ఉన్నాయి.

ఒకే ఊరు.. ఒకే వార్డు.. ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండడం ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది.
పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 ఒకే ఊరు.. ఒకే వార్డు.. ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండడం ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది… రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామానికి చెందిన 11 వార్డులో ఓటరుగా ఉన్న ఆలంపల్లి మల్లయ్య ఓటరుగా నమోదయ్యాడు. దీంతో పాటు మండలంలో రెండేండ్ల కింద చనిపోయిన వారితో పాటు వివాహమై అత్తారింటికి వెళ్లిన వారి ఓట్లు అలాగే ఉన్నాయి.

