Thursday, 5 February 2026
  • Home  
  • ఒంటిమిట్ట ప్రజలతో మమేకమైన ముక్కా రూపానంద రెడ్డి – ప్రచారానికి కొత్త ఊపు
- కడప

ఒంటిమిట్ట ప్రజలతో మమేకమైన ముక్కా రూపానంద రెడ్డి – ప్రచారానికి కొత్త ఊపు

ఒంటిమిట్ట ఆగస్టు పున్నమి ప్రతినిధి టీడీపీ పార్టీ అభ్యర్థి అద్దులూరి ముద్దుకృష్ణారెడ్డి గెలుపుకోసం మినిస్టర్ ఫరూఖ్ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లా రావు, వేమన సతీష్ కలిసి ప్రచారం చేసిన ఇంచార్జ్ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి జెడ్పీటీసీ ఎన్నికలపై ఒంటిమిట్ట గెస్ట్ హౌస్ లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ,మినిస్టర్ ఫరూఖ్ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు భేటీ అయిన ఇంచార్జ్ ముక్కారూపానందరెడ్డి రాజంపేటనియోజకవర్గంలో జెడ్పీటీసీ అభ్యర్థి అద్దులూరి ముద్దుకృష్ణారెడ్డి గెలుపు కోసం టీడీపీ కూటమి నాయకులు కసిగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మినిస్టర్ ఫరూఖ్ పత్తిపాటి పుల్లా రావు మరియు వేమన సతీష్ ప్రజల్లోకి వెళ్లి, ఓటర్లను కలిసి మద్దతు కోరారు.ఒంటిమిట్ట పట్టణ ప్రాంతంలో మినిస్టర్ ఫరూఖ్ గారు,ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లా రావు గారు మరియు వేమన సతీష్ గారితో పర్యటించిన ముక్కా రూపానంద రెడ్డి ప్రజలతో మమేకమై టీ షాపులో టీ తాగి, బజ్జీ షాప్ వద్ద బజ్జీలు ఆస్వాదించారు. అంతేకాదు కూరగాయల మార్కెట్‌కి వెళ్లి అక్కడి వ్యాపారులతో చర్చించారు. ఈ పర్యటనలో ప్రజల సమస్యలను ఆప్యాయంగా విన్న ఆయన, అభివృద్ధి కోసం అద్దులూరి ముద్దుకృష్ణారెడ్డిని గెలిపించాలనికోరారు.అనంతరం ఒంటిమిట్ట గౌస్ట్ హౌస్ లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి , మినిస్టర్ ఫరూఖ్ , పత్తిపాటి పుల్లారావు గారితో భేటీ అయిన ముక్కా రూపానంద రెడ్డి జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పలు ముఖ్య విషయాలపై చర్చించారు. అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాలు, స్థానిక అవసరాలపై సమగ్ర చర్చ జరిగింది. ఈ కార్యక్రమం లొ ఎన్ డి ఏ కుటమి నాయుకులు, ప్రజలు పాల్కొన్నారు.

ఒంటిమిట్ట ఆగస్టు పున్నమి ప్రతినిధి
టీడీపీ పార్టీ అభ్యర్థి అద్దులూరి ముద్దుకృష్ణారెడ్డి గెలుపుకోసం మినిస్టర్ ఫరూఖ్ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లా రావు, వేమన సతీష్ కలిసి ప్రచారం చేసిన ఇంచార్జ్ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి
జెడ్పీటీసీ ఎన్నికలపై ఒంటిమిట్ట గెస్ట్ హౌస్ లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ,మినిస్టర్ ఫరూఖ్ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు భేటీ అయిన ఇంచార్జ్ ముక్కారూపానందరెడ్డి రాజంపేటనియోజకవర్గంలో జెడ్పీటీసీ అభ్యర్థి అద్దులూరి ముద్దుకృష్ణారెడ్డి గెలుపు కోసం టీడీపీ కూటమి నాయకులు కసిగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మినిస్టర్ ఫరూఖ్ పత్తిపాటి పుల్లా రావు మరియు వేమన సతీష్ ప్రజల్లోకి వెళ్లి, ఓటర్లను కలిసి మద్దతు కోరారు.ఒంటిమిట్ట పట్టణ ప్రాంతంలో మినిస్టర్ ఫరూఖ్ గారు,ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లా రావు గారు మరియు వేమన సతీష్ గారితో పర్యటించిన ముక్కా రూపానంద రెడ్డి ప్రజలతో మమేకమై టీ షాపులో టీ తాగి, బజ్జీ షాప్ వద్ద బజ్జీలు ఆస్వాదించారు. అంతేకాదు కూరగాయల మార్కెట్‌కి వెళ్లి అక్కడి వ్యాపారులతో చర్చించారు. ఈ పర్యటనలో ప్రజల సమస్యలను ఆప్యాయంగా విన్న ఆయన, అభివృద్ధి కోసం అద్దులూరి ముద్దుకృష్ణారెడ్డిని గెలిపించాలనికోరారు.అనంతరం ఒంటిమిట్ట గౌస్ట్ హౌస్ లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి , మినిస్టర్ ఫరూఖ్ , పత్తిపాటి పుల్లారావు గారితో భేటీ అయిన ముక్కా రూపానంద రెడ్డి జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పలు ముఖ్య విషయాలపై చర్చించారు. అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాలు, స్థానిక అవసరాలపై సమగ్ర చర్చ జరిగింది. ఈ కార్యక్రమం లొ ఎన్ డి ఏ కుటమి నాయుకులు, ప్రజలు పాల్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.