Tuesday, 24 March 2026
  • Home  
  • ఒంటిమిట్ట అభివృద్ధి ప్రజల చేతుల్లోనే : చమర్తి
- ఆంధ్రప్రదేశ్

ఒంటిమిట్ట అభివృద్ధి ప్రజల చేతుల్లోనే : చమర్తి

ఒంటిమిట్ట అభివృద్ధి ప్రజల చేతుల్లోనే ఉందని,మీ అభివృద్ధి కి మీరు వేసే ఓటు బాటలు వేస్తుందని రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. శనివారం రాచగుడిపల్లి గ్రామపంచాయతీ సీతాపురం లో సీతాపురంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారికి సీతాపురం ప్రజలు ఘన స్వాగతం పలికి వారికి దుశ్యాలువా కప్పి సన్మానించడం జరిగినది. అనంతరం చమర్తి ఇంటింటి ప్రచారంలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు పథకాల గురించి వివరించారు. ఒంటిమిట్ట మండలంలో 12వ తేదీన జరగబోయే జెడ్పిటిసి ఎన్నికలలో కూటమి ప్రభు తరఫున పోటీ చేస్తున్న ముద్దుకృష్ణారెడ్డిని ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఒంటిమిట్ట అభివృద్ధి ప్రజల చేతుల్లోనే ఉందని,మీ అభివృద్ధి కి మీరు వేసే ఓటు బాటలు వేస్తుందని రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు.
శనివారం రాచగుడిపల్లి గ్రామపంచాయతీ సీతాపురం లో సీతాపురంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారికి సీతాపురం ప్రజలు ఘన స్వాగతం పలికి వారికి దుశ్యాలువా కప్పి సన్మానించడం జరిగినది. అనంతరం చమర్తి ఇంటింటి ప్రచారంలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు పథకాల గురించి వివరించారు. ఒంటిమిట్ట మండలంలో 12వ తేదీన జరగబోయే జెడ్పిటిసి ఎన్నికలలో కూటమి ప్రభు తరఫున పోటీ చేస్తున్న ముద్దుకృష్ణారెడ్డిని ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.