సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి)
కొత్త సినిమాలను పైరసీ చేసి అప్లోడ్ చేసే ‘IBOMMA’ వెబ్సైట్ నిర్వాహకుడిని త్వరలోనే పట్టుకుంటామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
“అతడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియట్లేదు, విదేశాల్లో ఉండి ఉండొచ్చు,” అని పోలీసులు చెప్పారు.
‘IBOMMA’ చెందిన నలుగురిని ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
తాజాగా వీరు దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసి అంతర్రాష్ట్ర పైరసీ ముఠాను పట్టుకున్నారు.


