ఐబొమ్మకు సంబంధించిన సినిమా పైరసీ కేసులో అరెస్టైన రవికి హైకోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజూ సీపీ ఎదుట హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది. దేశం విడిచి వెళ్లకూడదని, పాస్‌పోర్టును పోలీసులకు అప్పగించాలని ఆదేశించింది. గతేడాది నవంబర్ 16న రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

- తెలంగాణ
ఐబొమ్మ కేసులో రవికి బెయిల్ – హైకోర్టు కఠిన షరతులు